Mahesh babu as the no1 most desirable men in telugu

hesh Babu most desirable men in Tollywood,most desirable men in Tollywood, Who most desirable men in Tollywood, Mahesh Babu as the No:1 most desirable men in Tollywood

hesh Babu most desirable men in Tollywood,most desirable men in Tollywood, Who most desirable men in Tollywood, Mahesh Babu as the No:1 most desirable men in Tollywood

మహేష్ చాలా డేంజర్ పర్సన్

Posted: 09/18/2013 03:45 PM IST
Mahesh babu as the no1 most desirable men in telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెర పై విలన్లకు ‘ఉ... పోయిస్తాడు. ఆయన్ను తెర పై నిజంగా ప్రమాదకరమైన నటుడే అనే ఫీలింగే కలుగుతుంది. కానీ ఇతడు రియల్ లైఫ్ లో కూడా చాలా ప్రమాదకరమైన నటుడు అని తేల్చారు. అంటే వ్యక్తిగతంగా కాదండోయ్. పేరు పరంగా. ప్రముఖ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన McAfee. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా వెల్లడించింది. సైబర్ నేరగాళ్లకు అత్యంత ఇష్టుడైన వాళ్ళలో మహేష్ మందున్నాడట. నెట్లో మనం మహేష్ బాబు పేరు కొట్టగానే సదరు శోధకుడిని తమ నకిలీ వెబ్ సైట్లకు ఈ నేరగాళ్ళు తీసుకుపోతారు. అక్కడి నుంచి వాళ్ళ పాస్ వర్డ్స్, తదితర వివరాలను తస్కరిస్తారు. ఆపై రకరకాల నేరాలకు పాల్పడతారు. ఈ సంవత్సరానికి గాను ఈ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం తేట తెల్లం అయింది.  టాలీవుడ్ కి సంబంధించి తాజాగా విడుదల చేసిన లిస్టులో మహేష్ తర్వాత ద్వితీయ స్థానాన్ని రామ్ చరణ్ పొందాడు. మూడో స్థానంలో పవన్ కల్యాణ్, నాలుగో స్థానంలో అంజలి, ఐదో స్థానంలో ఇలియానా, ఆరవ స్థానంలో ఎన్టీఆర్ వున్నారు. అల్లు అర్జున్ ఏడవ స్థానాన్ని ఆక్రమించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles