Hero sunil as vicky donor

Sunil as Vicky Donor in Tollywood, Sunil ready for Vicky Donor, Sunil to remake Vicky Donor in Telugu, Sunil Vicky Donor remake details

Vicky Donor is a commercially successful flick in Bollywood and praised by all the critics of B town.The comedy-dramafilm directed by Shoojit.

హీరో సునీల్ వీర్య దాతగా

Posted: 09/17/2013 10:18 PM IST
Hero sunil as vicky donor

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమేడియన్ స్టాయి నుండి హీరోగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సునీల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గుడుపుతున్న విషయం తెలిసిందే. త్వరలో ఈయన ‘విక్కీడోనర్ ’గా మారబోతున్నాడు. అంటే బాలీవుడ్ లో జాన్ అబ్రహం నటించిన ‘విక్కీ డోనర్ ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా హక్కుల్ని మధుర శ్రీదర్ సొంతం చేసుకున్నాడు. ఇందులో సునీల్ ని హీరోగా తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమా రీమేక్ లో పలువురు తెలుగు హీరోలు నటించబోతున్నాని వార్తలు వచ్చాయి కానీ, చివరికి ఈ సినిమాలో సునీల్ నటించడానికి ఒప్పుకోవడంతో ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు దర్శకుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles