Pawan kalyan trivikram to produce films

Trivikram,pawan trivikram,pawan kalyan producer,pawan kalyan films,Pawan Kalyan

lose friends Pawan Kalyan and Trivikram are all set to turn business partners.

పవన్ - త్రివిక్రమ్ సినిమాలు రాబోతున్నాయి

Posted: 09/14/2013 12:53 PM IST
Pawan kalyan trivikram to produce films

పవన్ కళ్యాణ్ కి సినీ పరంగా ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో, వ్యక్తిగతంగా కూడా ఆయన్ను చాలా మంది ఇష్టడతారు. స్నేహానికి చాలా విలువనిచ్చే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ కి మంచి స్నేహితుడు. ‘జల్సా ’ సినిమా నుండి ప్రారంభం అయిన వీరి స్నేహం ఇప్పుడు వ్యాపారం చేసుకునే రేంజ్ కి వెళ్లింది. త్వరలో వీరిద్దరు కలిసి సినిమాలు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇటీవల పవన్ ‘పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ’ అనే సంస్థను స్థాపించి చిన్న సినిమాలను నిర్మించి, కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సంస్థలో వీరిద్దరు కలిసి సినిమాలు నిర్మించబోతున్నారని అంటున్నారు. త్వరలో ఓ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి స్నేహం ఎలా కొనసాగుతుందో... వీరి వ్యాపారం కూడా దినదినాభివ్రుద్ది చెందాలని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి అవకాశాలు కల్పించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles