Namitha reveals her political desire

tamil movie, tamil songs hd, tamil comedy, kollywood, tamil cinema, comedy scenes tamil, namitha hot in azhagana ponnuthan, namitha hot in 1977, namitha hot

The sex bomb Namitha might have come across politics in her field. However when a political party in Tamil Nadu approached her for campaigning during the.

భారీ సైజుల భామ రాజకీయాల్లోకి

Posted: 09/13/2013 05:58 PM IST
Namitha reveals her political desire

సినీ తారలు సినిమాల్లో రాణించి అవకాశాలు తగ్గుముఖం పట్టిన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటారు. సుడి బాగుంటే రాజకీయాల్లో రాణిస్తారు. లేదంటూ కనుమరుగు అవుతారు. ఇప్పటికి చాలా మంది హీరో, హీరోయిన్లు రాజీకీయాల్లో తన లక్ ని పరీక్షించుకొన్నారు, కుంటున్నారు. ఇఫ్పుడు మరో భామ కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటుంది. ముందుస్తు వ్యూహంలో భాగంగానే రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు సేవలందిస్తోంది. పలు సంక్షేమ సంఘాలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న నమిత రాజకీయాల్లోకి వస్తే తమకు లాభం కలిగిస్తాయని ఉద్దేశ్యంతోనే చేస్తోందట. త్వరలో ఓ మంచి రాజకీయ పార్టీలో చేరుతానని ఈ బొద్దుగుమ్మ తన మనసులోని కోరికను వెల్లడించింది. ఇటీవల కర్ణాటకలో రమ్య ఎంపీగా గెలిచి తన సత్తా చాటింది. తమిళ నాడులో కుష్బు కూడా అన్నా డీఎంకె పార్టీలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ బొద్దుగుమ్మ ఏ పార్టీలో చేరి రాణిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles