Anoop rubens has just missed rabhasa chance

anoop,rabhasa,antaaa,Anoop,Rubens,missed,one,his,life,time,offers,The,happiness,getting,chance

Anoop Rubens has just missed one of his life time offers. The happiness of getting a chance to compose music for NTR starer did not last long for him.

అనూప్ ని పీకిపడేశారు

Posted: 09/10/2013 05:29 PM IST
Anoop rubens has just missed rabhasa chance

అద్రుష్టం తలుపు తట్టినట్లే తట్టి వెనక్కు వెళ్లడం అంటే ఇదే మరి. ఇటీవలి కాలంలో మంచి ఫాంలోకి వచ్చిన యువ  సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఇప్పటి వరకు చిన్న హీరోల నుండి నితిన్ రేంజ్ హీరోల సినిమాల వరకు అద్బుతమైన సంగీతాన్ని అందించి ప్రేక్షకుల్ని అలరించాడు. ఇటీవల వచ్చిన నితిన్ సినిమాలకు వరుస సంగీతాన్ని అందించి మంచి ఫాంలో ఉన్న అనూప్ కి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వచ్చింది. ఇకనైనా కెరియర్ మంచి ఊపులో వెళుతుందని అనుకున్న అనూప్ ఆశలకు బ్రేక పడింది. ‘కందిరీగ ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమా కోసం ఇటీవలే చెన్నై వెళ్లి రెండు ట్యూన్స్ కంపోజ్ చేసి చూపించాడట. కానీ అవి ఎన్టీఆర్ కి, దర్శకుడికి నచ్చకపోవడంతో ఈయన్ను తప్పించి, గత రెండు మూడు చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎస్.ఎస్. తమన్ కి ఈ ఆఫర్ ఇచ్చారని సమాచారం. అయితే సినీ జనాలు మాత్రం అనూప్ ట్యూన్స్ బాగున్నా కానీ కావాలనే తప్పించి, తమన్ ని పెట్టుకున్నారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles