Jr ntr movie rabasa title may change

Jr. NTR Movie Rabasa Title May change, NTR not doing Rabhasa, Samanta revealed secret about NTR Rabhasa, Rabhasa second schedule, Ramoji film city

Jr. NTR Movie Rabasa Title May change, NTR not doing Rabhasa, Samanta revealed secret about NTR Rabhasa, Rabhasa second schedule, Ramoji film city

జూనియర్ ఎన్టీఆర్ ‘రభస ’ చేయట్లేదు

Posted: 09/10/2013 04:42 PM IST
Jr ntr movie rabasa title may change

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఒకవైపు దర్శకుడు హరీష్ శంకర్ ‘రామయ్యా వస్తావయ్యా ’ చిత్రంలో నటిస్తూనే మరోవైపు సంతోష్ శ్రీనివాసన్ చిత్రంలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమా చివరి దశకు చేరుకోగా, సంతోష్ సినిమా మొదటి షెడ్యూలు పూర్తి చేసుకుంది. నేటి నుండి రెండో షెడ్యూలు ప్రారంభం కానున్న ఈ చిత్రం పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రానికి టైటిల్ గా ‘రభస ’ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు దీని పేరు మార్చబోతున్నట్లు సమాచారం. ఈ టైటిల్ పై యంగ్ టైగర్ కాస్త అనాసక్తిగా ఉండటంతో దీనికి వేరే పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. నేడు ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్లో సమంతా పాల్గొంటుంటుంది. టైటిల్ మార్పు పై వస్తున్న వార్త గురించి అడిగితే అవుననే హింట్ ఇచ్చింది. సో.. రామయ్య.. చేయబోయేది ‘రభస ’ కాదన్న మాట. బెల్లంకొండ సురేష్ దీనిని నిర్మిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles