Sridevi becomes as popular as rajinikanth in japan

japan, rajinikanth, gauri shinde, eros entertainment, english vinglish, sridevi

Not since Rajinikanth has an Indian actor made the impact that Sridevi has in Japan -- thanks to a preview and festival screening of her comeback film English Vinglish. What more, the film has not even been released there as yet.

శ్రీదేవి జపాన్ రజినీకాంత్

Posted: 09/07/2013 12:22 PM IST
Sridevi becomes as popular as rajinikanth in japan

విదేశాల్లో ఇంతవరకు అంత్యంత క్రేజ్ సంపాదించుకున్న మన ఇండియన్ నటులలో రజినీకాంత్ కూడా ఒక్కరు. ఈయనకు జపాన్ లో చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఘనత మొదట దక్కించుకుంది ఈయనే. ఈయన తరువాత ఇప్పుడు అందాల సుందరి శ్రీదేవికే దక్కింది. అదేంటి ఎంతో మంది స్టార్లుండగా నడి వయస్సు ఆంటీకి ఈ క్రెడిట్ దక్కటం ఏంటని ఆశ్చర్యపోకండి. పదహారేళ్ళ ప్రాయం నుండి తెలుగు, హిందీ, తమిళ ఇలా పలు భాషల్లో ప్రేక్షకుల్ని అలరించిన ఈ అమ్మడుకు ఇక్కడ ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఐదు పదుల వయస్సులో కూడా చెక్కుచెదరి శిల్పం లాంటి అందాలను మెయింటేన్ చేస్తున్న ఈ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈమె నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్ ’ సినిమా ఎంత హిట్టయిందో అందరికి తెలిసిందే. ఇటీవల ఆ చిత్ర నిర్మాత జపాన్‌లోని టోక్యోలో జరిగిన ‘ఐచి ఫిల్మ్ ఫెస్టివల్ ’లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనికి అక్కడి మహిళ నుండి వచ్చిన రెస్పాన్స్ ను చూపి ఆశ్చర్యపోయారు. ప్రతి మహిళ శ్రీదేవి పాత్రతో కనెక్ట్ అయ్యారు. ప్రీమియర్ షోకే అంత రెస్పాన్స్ రావడంతో దీనిని అత్యధిక ప్రింట్లతో జపాన్ లో విడుదల చేయడానికి ఆ చిత్ర నిర్మాత బాల్కీ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రజనీ తర్వాత అంత ఆదరణ పొందిన భారతీయ తార శ్రీదేవి కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles