Director maruthi to direct allu arjun

Director Maruthi to Direct Allu Arjun, Maruthi Wants to Direct Allu Arjun, Director Maruthi Wants to Direct Allu Arjun.

maruthi gets many offers to direct a movie from different heroes and producers.

బన్నీ బూతులు నేర్చుకుంటున్నాడు

Posted: 09/07/2013 04:27 PM IST
Director maruthi to direct allu arjun

టాలీవుడ్ లో పక్కా ‘ఎ’ సర్టిఫికెట్స్ సినిమాలు తీసే యువ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న దాసరి మారుతి ప్రస్తుతం మెగా కంపోండ్ హీరోతో ‘కొత్త జంట ’ అనే పేరుతో సినిమా చేస్తున్నాడు. చిన్న దర్శకుడి పేరు ఎన్ని రోజులు మోస్తామనుకున్నాడో గానీ మెగా దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యి, మెగా హీరోల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈయన త్వరలో అల్లు అర్జున్ తో ఓ బూతు సినిమా అదేనండి ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాకు సన్నద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఆయన కోసం ఓ కథను సిద్ధం చేసి వినిపించాడట. దీనికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి. ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సన్నిహితుడు అయిన బన్నీ వాసు ముందుకు వచ్చాడని, ఈ ఇద్దరి మధ్య రాయభారం నడిపింది ఈయనేనని అంటున్నారు. మరి ఈయనతో సినిమా చేసి స్టైలిష్ గా ఉన్న పేరును బూత్ స్టార్ మారుస్తాడా ? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles