Varun tej debut movie title aaradugula bullettu

Varun Tej Debut Movie Title, Aaradugula Bullettu, Varun Tej , Nagababu Son ,Movie Title ,Aaradugula Bullettu,svsc, pawan kalyan, first film, srikanth addala, movie dirrector,chalasani aswini dutt

Varun Tej Debut Movie Title Aaradugula Bullettu

నాగబాబు కొడుకు ‘ఆరడుగుల బుల్లెట్టు ’

Posted: 09/05/2013 09:59 AM IST
Varun tej debut movie title aaradugula bullettu

ఈ మధ్య కాలంలో సినిమా పాటల్లోని పదాలను సినిమా టైటిళ్ళుగా పెట్టేస్తున్నారు. ఇప్పటికే అల్లరినరేష్, నితిన్, ఇంకా ఎంతో మంది హీరోలు పలువురి స్టార్ హీరోల పాటల్లోని పదాలతో సినిమాలు తీసి హిట్టుకొట్టారు. అందులో ఎక్కువ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనివే అవ్వడం విశేషం. ఇటీవల ఆయన నటించిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రంలోని టైటిల్ సాంగులో ‘ఆరడుగుల బుల్లెట్లు ’ అనే పదాన్ని తీసుకొని సినిమా టైటిల్ గా రిజిస్టర్ చేయించారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరా అనే సందేహం ఉండేది. ఈ టైటిల్ ని  మెగా హీరోకే ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలో మెగా ఫ్యామిలీ నుండి అరంగ్రేటం చేయబోతున్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కి ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈయనను పలువురు దర్శకులు వెండితెరకు పరియచం చేస్తారని వార్తలు వచ్చినా, చివరకు మళ్లీ శ్రీకాంత్ అడ్డాలనే పరిచయం చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇక మెగా హీరోల డెబ్యూట్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అశ్వినీదత్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం. చూద్దాం ఈ‘ఆరడుగుల బుల్లెట్టు ’ కు ఎవరు నిర్మాతగా వ్యవహరిస్తారో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles