Krishna vamsi vision for venky charan

Venkatesh, Charan, director Krishna Vamsi, producer Bandla Ganesh, Venky Charan multi starrer, Venkatesh Charan Krishna film, Venky Charan film script

Krishna Vamsi is developing the script for a multi-starrer.

క్రిష్ణవంశీ స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు

Posted: 09/04/2013 07:57 PM IST
Krishna vamsi vision for venky charan

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు తెర లేచిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మూడు మల్టీస్టారర్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. తాజాగా క్రియేటివ్ దర్శకుడు క్రిష్ణవంశీ వెంకటేష్ - రామ్ చరణ్ ల మీద మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు పనులు ప్రారంభించినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా దీనికి సంబంధించి నటీనటుల ఎంపిక, గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారని అంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి వాళ్లకి తగ్గట్లు తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్లు క్రిష్ణవంశీ కథను తయారు చేస్తున్నట్లు చెబుతునా్రారు. బండ్ల గణేష్ నిర్మించే ఈ భారీ మల్టీ స్టారర్లో సూపర్ స్టార్ కృష్ణ ఓ కీలకపాత్ర పోషిస్తారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles