Nitin to pair opposite samantha

Nitin to pair opposite Samantha, Samantha to pair opposite nitin , Nitin, Samantha, DSp, Devi Sri Prasad, Nithin Reddy, A.S.Ravi Kumar Chowdary

Presently nitin is busy with wrapping up shoot of Courier Boy Kalyan and getting ready to Samanta is going to pair with nitin in this movie.

నితిన్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.

Posted: 08/27/2013 11:14 AM IST
Nitin to pair opposite samantha

వరుస విజయాలతో మళ్లీ ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో నితిన్ ఇప్పుడు వరుస సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. ఓ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి ప్లాన్ చేసేకుంటున్నాడు. ప్రస్తుతం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్ ’ సినిమాలో నటిస్తున్న నితిన్ తరువాత పూరీజగన్నాథ్ సినిమా ‘హార్ట్ ఎటాక్ ’ లో నటించబోతున్నాడు. ఈ సినిమా తరువాత మరో చిత్రాన్ని కూడా అంగీకరించాడు నితిన్. ఏయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో నితిన్ కి సరసన సమంతాను తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ... టాప్ రేసులో దూసుకుపోతున్న సమంతా నితిన్ సరసన అంగీకరించడానికి పెద్ద కారణాలే ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతోనే క్యాలెండర్ డేట్లు అన్నీ అయిపోయిన సమంతా నితిన్ చిత్రానికి డేట్లు సర్థి చేసి మరీ ఓకే చెప్పిందట. ఎందుకంటే దర్శకుడు ఈ అమ్మడుకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడమే కారణం. కాసుల కోసం కక్కుర్తి పడే హీరోయిన్లు ఏదైనా చేస్తారని చెప్పడానికి ఇదో నిదర్శనం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles