Mamta mohandas prajit granted divorce

Mamta Mohandas, Prajit granted divorce, Monday granted divorce, Ernakulam Family Court, divorce to actor Mamta

he Ernakulam Family Court on Monday granted divorce to actor Mamta Mohandas.

ఏడాదికే ఏడడుగుల బంధానికి బ్రేక్

Posted: 08/21/2013 12:37 PM IST
Mamta mohandas prajit granted divorce

సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా, సింగర్ గా పేరు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ పెళ్ళి పెటాకులు అయింది. ఎంతో అంగరంగ వైభవంగా తన చిన్ననాటి స్నేహితుడు అయిన ప్రజిత్ ని  2011 డిసెంబర్  వివాహం చేసుకున్న ఈమె ఏడాది తిరగక ముందే ఏడడుగుల బంధాన్ని తెచ్చుకుంటూ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. గత కొద్ది రోజులుగా విడి విడిగా ఉంటున్న వీళ్ళు ఈ సంవత్సరం జనవరిలో విడాకులకు అప్లై చేసారు. ఆగష్టు 19న వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. మా ఇద్దరి మనస్తత్వాలు వేరని మా ఇద్దరికీ అర్ధమైపోయింది. అలాంటప్పుడు కలిసి కాపురం చేయలేమని నిశ్చయించుకున్నాం అని గతంలోనే మీడియాకు చెప్పిన మోహన్ దాస్ పెళ్లి పై రకరకాల వార్తలు కూడా వచ్చాయి.   ప్రస్తుతం మమతా మోహన్ దాస్ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరి జీవితాంతం ఈ అమ్మడు ఇలానే ఉంటుందో లేక మరొకర్ని చేసుకుంటుందో చూడాలంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles