Saloni to romance allu arjun in race gurram movie

Saloni to romance Allu Arjun, Saloni, Race Gurram, Allu Arjun Saloni, Allu Arjun Race Gurram,Allu Arjun,

Saloni, who gained recognition after playing the main lead in Rajamouli Maryada Ramanna, has finally got the break she was waiting for.

అర్జున్ గుర్రమెక్కిన సలోని

Posted: 08/10/2013 07:16 PM IST
Saloni to romance allu arjun in race gurram movie

‘రాయె రాయె రాయె సలోని... రమ్మనంటే రాదు సలోని ’ అంటూ మర్యాద రామన్న చిత్రంలో సునీల్ సరసన నటించి ఫేం అయిన హీరోయిన్ సలోని ఇండస్ట్రీకి వచ్చి చాన్నాళ్ళే అయినా ఆ ఒక్క సినిమా తప్ప ఈమెకు చెప్పుకోదగ్గ హిట్లు రాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఆ తరువాత బాలయ్య, వెంకటేష్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించినా కానీ ఫలితం లేకపోవడంతో ఈమె వైపే చూసేవారు కరువయ్యారు. దీంతో ఎప్పుడు ఎవరు అవకాశాలు ఇస్తారా అని ఎదురు చూస్తున్న సలోనికి అనుకోకుండా అవకాశం వచ్చింది. అట్లాంటి ఇలాంటి ఆఫర్ కాదు ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో. అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'రేసుగుర్రం' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చాన్స్ వచ్చింది టాలీవుడ్ వర్గాల సమాచారం.  ఈ రేసుగుర్రంలో ప్రధాన కథానాయికగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమా తరువాత సలోని కెరియర్ ఊపందుకుంటుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles