Ranbir kapoor has a special appearance in roy

Roy,ranbir kapoor,Arjun Rampal, Rs 15 crore, special appearance role, Roy

There is speculation galore over the exact nature of Ranbir Kapoor expensive role in Roy.

గెస్టు రోల్ కే తెగ వసూలు చేస్తున్నాడు

Posted: 08/06/2013 01:20 PM IST
Ranbir kapoor has a special appearance in roy

బాలీవుడ్ సినిమాల మార్కెట్ చాలా పెద్దది. ఆ మార్కెట్ కి తగినట్లే సినిమా హీరోల పారితోషికం ఉంటుంది. ఇటీవలి కాలంలో యంగ్ హీరో రణబీర్ కపూర్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆయన నటించిన సినిమాలు మంచి వసూళ్ళను సాదించడంతో బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ఈ పరిస్థితిని గమనించిన రణబీర్ కపూర్ తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచాడు. తాజాగా ‘రాయ్ ’ అనే సినిమాలో గెస్ట్ గా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నందుకు జస్ట్ 15 కోట్లు తీసుకున్నాడట. ఇలా ఇందులో ఆయనది గెస్ట్ పాత్రే అయినప్పటికీ, ఆయన ఉండడంతో సినిమా హాట్ కేక్ లా బయ్యర్లను ఆకర్షిస్తోంది. వాస్తవానికి, ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ కథానాయకుడైనప్పటికీ, నిర్మాత కూడా రణభీర్ పేరు చెప్పే సినిమా బిజినెస్ చేస్తున్నాడట. డిమాండ్ ఉన్నప్పుడే కాసులు వెనకేసుకోడం అంటే ఇదేనేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles