Mega hero ram charan going to jail soon

Zanjeer, Yerawada prison, Sanjay Dutt, Ram charan, Apoorva Lakhia

Sanjay Dutt has been getting his share of visitors at Yerawada prison in Pune. Every month, his wife Maanayata, brother-in-law Kumar Gaurav and sisters Namrata and Priya try and visit him. While.

సంజూ కొసం జైలు కెలుతున్న చరణ్

Posted: 07/23/2013 10:53 AM IST
Mega hero ram charan going to jail soon

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో జైలుకు వెళ్లబోతున్నాడు. అదేంటి అని ఆశ్చర్యపోకండి. . ఆ మధ్య బంజారాహిల్స్ లో దాడి చేసిన సంఘటనలో ఈయన జైలుకు వెళుతున్నాడని మాత్రం అనుకోకండి. ఈయన జైలుకు ఎందుకు వెళుతున్నాడంటే... బాలీవుడ్ స్టార్ హీరోయిన సంజయ్ దత్ ని ఎరవాడ జైల్లో కలవడానికి. ముంబయిపేళుళ్ళ కేసులో శిక్షపడి జైలులో ఉన్న సంజయ్ దత్ ని చూడటానికి, కలవడానికి వెళుతున్నాడు. సాధారణంగా ములాఖత్ టైంలో వెళ్లి కలిసే వీలుంటుంది. కానీ కోర్టు ఇతన్ని కుటుంబసభ్యులు మాత్రమే కలవడానికి వీలుంటుందని, ఎవరైనా కలవాలనుకుంటే కోర్టుకు ధరఖాస్తు చేసుకొని, పర్మిషన్ తీసుకోవాలి. అందుకే చరణ్ జైలుకు వెళ్లడానికి ధరఖాస్తు చేసుకున్నాడని బాలీవుడ్ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఈయనతో పాటు దర్శకుడు అపూర్వ లిఖియా కూడా కలిసే అవకాశం ఉంది. రామ్ చరణ్, సంజయ్ దత్ కలిసి జంజీర్ రీమేక్ లో నటించిన విషయం తెలిసిందే. అప్పుడు ఏర్పడ్డ స్నేహం కారణంగానే చరణ్ సంజూను కలవడానికి వెళుతున్నాడని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చూస్తున్నారు. తోటి నటుడి కోసం చరణ్ జైలు గడపతొక్కడం నిజంగా అభినందించాల్సిన విషయమే అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles