Potugadu movie teaser

potugadu movie teaser, potugadu movie, potugadu movie trailer, manchu manos potugadu, potugadu first looks, manchu family, potugadu (2013) teaser, potugadu movie teaser launch, potugadu movie audio lunch, tamil hero simbhu,

potugadu movie teaser, Simbu and Manoj croons for Potugadu,

దేనికైరెడీ అంటున్న పోటుగాడు టీజర్ ?

Posted: 07/12/2013 09:37 AM IST
Potugadu movie teaser

దేనికైరెడీ అంటూ మంచు ఫ్యామిలీ పోటుగాడు రెడీ అవుతున్నాడు. తెలుగువారి పోటుగాడుగా తెరమీదకు వస్తున్నారు. అయితే ఈ పోటుగాడు తమిళ తంబీతో స్నేహి చేసి, తెలుగువారికి ఒక తమిళ ప్లేవర్ వినిపిస్తున్నారు. తమిళ హీరో శింభు చేత కోలవెర్రిపాటకు ఇంచుమించుగా పాటను పోటుగాడు పాడించాడు. ఈప్పుడు ఈ టీజర్ నెట్ హల్ చల్ చేస్తుంది. మంచు మనోజ్ నటిస్తున్న ‘పోటుగాడు’ సినిమా ఆగష్టులో విడుదలకు సిద్ధంగావుంది. మనోజ్ తన ట్విట్టర్లో ఒక పాట టీజర్ ను పోస్ట్ చేసాడు. ఈ సినిమా ఆడియో త్వరలో విడుదలకానుంది కానీ ఈలోపే టీజర్ వార్తలలో నిలిచింది. ‘ప్యార్ మే పడిపోయా’ అంటూ సాగే మనోజ్ పాడిన మరో పాట ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పవన్ వాడేయార్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. ఈ చిత్రాన్ని రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష – శ్రీధర్ నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles