Shah rukh khan third child named abram

Shah Rukh Khan’s Third Child Named AbRam, Actor Says Baby Born Before Sex Determination Fiasco

Bollywood actor Shah Rukh Khan and his wife Gauri have named their third child, who was born through surrogacy, as AbRam.

షారూక్ కొత్త కొడుకు పేరు ‘అభిరామ్ ’

Posted: 07/11/2013 12:10 AM IST
Shah rukh khan third child named abram

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ సరోగసీ పద్దతి (అద్దెగర్భం) ద్వారా ఇటీవల మగ బిడ్డకు తండ్రైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం పుట్టిన ఈ బిడ్డకు ‘అభిరామ్ ’ అనే పేరు పెట్టినట్లు షారూఖ్ నేడు మీడియా ముందుకు వచ్చి ప్రకటించాడు. ఇన్ని రోజుల నుండి వస్తున్న వార్తల పై స్పందించని షారూఖ్ నేడు నోరు విప్పి పలు విషయాలు చెప్పాడు. సరోగసీ పద్దతి ద్వారా బిడ్డను కన్నది నిజమే అని, బిడ్డ నెలల నిండక ముందే పుట్టడం వల్ల ఇన్ని రోజులు ఎలాంటి విషయాలు బయట పెట్టలేదని, ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన చెప్పారు. అయితే తాను బిడ్డ పుట్టక ముందే ఎలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించలేదని, ఆ వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు నా పై బురద జల్లే ప్రయత్నం చేశారని అన్నారు. అయితే ఈ బిడ్డకు రెండు మతాలు హిందూ ముస్లీం కలయికలో ఈ పేరును పెట్టారు. మరి షారూక్ ఇచ్చిన క్లారిటీతో ఇప్పటికైనా ఇతని పై వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పుడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles