Raghava lawrence entry into bollywood

Lawrence Entry into Bollywood,Lawrence Muni 3 in Bollywood,Lawrence Latest movies,Lawrence and Tapsee in Ganga

Lawrence Entry into Bollywood,Lawrence Muni 3 in Bollywood,Lawrence Latest movies,Lawrence and Tapsee in Ganga

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న లారెన్స్

Posted: 07/11/2013 12:03 AM IST
Raghava lawrence entry into bollywood

వెండితెర పై ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా, శిష్యుడిగా చెప్పబడే లారెన్స్ కొరియోగ్రఫీలోనే కాకుండా దర్శకత్వంలో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు లారెన్స్ తెలుగు , తమిళ భాషల్లో సినిమాలు తీసిన లారెన్స్ త్వరలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాంచన సినిమాతో తన దర్శకత్వ ప్రతిభ ఏంటో చూపించిన లారెన్స్ కి బాలీవుడ్ లో నుండి ఆఫర్లు వెల్లువల వస్తున్నాయి. కానీ తన గురువు లాగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు లారన్స్. ప్రస్తుతం కాంఛన సినిమాకు సీక్వెల్ గా ముని -3 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ను ఏక కాలంలో తెలుగు, తమిళం, హిందీ బాషల్లో రూపొందించే ప్లాన్ లో ఉన్నాడు. కాంచన రీమేక్ తో బాలీవుడ్ లో అడుగు పెడదామని అనుకున్న లారెన్స్ ముని-3 సినిమాతో బాలీవుడ్ కోరికను తీర్చుకోబోతున్నాడు. చూద్దాం తన గురువు గారి లాగా దూసుకుపోతాడో లేదో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles