Hamsanandini item song in attharintiki daaredhi movie

Hamsanandini item song in attharintiki daaredhi movie, hamsanandini, item song, pawan kalyan,attharintiki daaredhi movie, attarintiki daaredi movie audio release date, Pawan kalyan attarintiki daaredi movie audio release function

‘హంసా ’ అందాలు అత్తారింటి లో..

Posted: 07/08/2013 11:46 AM IST
Hamsanandini item song in attharintiki daaredhi movie

పవన్ కళ్యాన్ తాజాగా సినిమా అత్తారింటికి దారేది చిత్రంలో ‘హంసా నందిని ’ బంఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో ఐటెం సాంగు కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ అమ్మడును ఎక్కడో చూసినట్లు, ఈమె పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదూ మీకు. అవును ఇఫ్పటికే తెలుగు ప్రేక్షకులకు ఈగ సినిమాలో సుదీప్ కి గెస్ట్ గా కనిపించి, మిర్చి సినిమాలో టైటిల్ సాంగ్ చేసి అదరగొట్టిన ఈ అమ్మడి హంసలాంటి దాసోహం అయిన త్రివిక్రమ్ ఈమెను ఐటెంసాంగు కోసం సెలక్ట్ చేశాడట.  ఈగ సినిమా తర్వాత పూర్తి బిజీ అయ్యి పోయిన హంసా ప్రస్తుతం యుఎస్ లో ఉన్న ఆమె హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. మిర్చి తరువాత తెలుగులో పలు అవకాశాలు వచ్చిన ఈ అమ్మడు అంగీకరించలేదు. కానీ పవన్ తో ఐటెంసాంగ్ అనేగానే ఎగిరి గంతేసిన ఈ అమ్మడు నాగ్ ‘భాయ్ ’ సినిమాలో  కూడా ఓ ఐటెం సాంగు చేస్తుంది. ఈసినిమా తరువాత టాలీవుడ్ లో మరిన్ని ఐటెం అవకాశాలు  అవకాశాలు వస్తాయనే ఆశతో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles