Jr ntr six pack body in harish shankar movie

Jr NTR Six Pack Body, harish shankar, jr ntr, dil raju, samantha, rmayya vastavayya, international fitness trainer

Six-Pack club is none other than actor NTR Jr. Its confirmed that the actor is all set to go shirtless in his forthcoming film, Ramaiya Vastavaiya, directed by Harish Shankar. NTR Jr decided to train under international fitness trainer.

ఈయన విప్పేయడం ఖరారు అయింది

Posted: 06/12/2013 01:34 PM IST
Jr ntr six pack body in harish shankar movie

ప్రస్తుతం టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు త్వరలో ఆరు పలకల దేహంతో కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిలో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా చిత్రంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించోతున్నాడని వార్తలు వచ్చినా వీటిని చిత్ర యూనిట్ ఖండిస్తూ వస్తుంది. అయితే ఆ వార్త నిజమే అని ఫిలిం నగర్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గత నాలుగు నెలల నుండి కసరత్తులు చేస్తున్నాడని, ఇందుకోసం  అంత‌ర్జాతీయ ట్రైన‌ర్ జాన్ షూమెట్ ని తార‌క్ నియమించుకొని తన బాడీకి షేపులు తెచ్చుకున్నాడని అంటున్నారు. ఇటీవల కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, త్వరలో మలేషియా వెళ్లి అక్కడ కొన్ని సీన్స్ చిత్రీకరించుకొని వస్తారట. అక్కడే ఎన్టీఆర్ చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ బాడీకి చూపించబోతున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ ని చూపించడం ఇష్టం లేకున్నా హరీష్ శంకర్ బలవంతం మీదనే ఈయన ఒప్పుకున్నాడని కూడా ఓ టాక్. ఏదైతేనేమి త్వరలో ఆయన ఫ్యాన్స్ ని సిక్స్ ప్యాక్ తో అలరించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles