Ram charan visits arasavelli temple

Arasavelli Suryanaraya swamy temple, Cherry and upasan visited Arasavelli Suryanaraya temple, Srikakulam Temple, Huge Crowd, Surrounded Ramcharan

Arasavelli Suryanaraya swamy temple, Cherry and upasan visited Arasavelli Suryanaraya temple, Srikakulam Temple, Huge Crowd, Surrounded Ramcharan

చరణ్ చొక్కా చించేశారు ?

Posted: 06/11/2013 07:02 PM IST
Ram charan visits arasavelli temple

మెగాస్టార్ రామ్ చరణ్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడికైనా వస్తున్నాడంటే జనం ఆయన్ను చూడటానికి ఎగబడతారు. కానీ ఒక్కోసారి అభిమానం ఎక్కువైతే ఇబ్బందులు కూడా తప్పవు. తాజాగా నిన్న ఇలాంటి సంఘటనే ఒక్కటి చోటు చేసుకుంది. నిన్న రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రత్యక్ష దైవం అయిన ఆసరవెల్లి సూర్యనారాయణస్వామి వారి దర్శనానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా తరలి వచ్చారు. దీంతో అక్కడ చిన్న తోపులాట జరిగింది. జనాల్ని అదుపుచేయలేక పోలీసులు నానా తిప్పలు పడ్డారు. ఈ తోపులాటలో ఓ పోలీసు కిందపడిపోగా, ఏకంగా రామ్ చరణ్ చొక్కానే చిరిగిపోయిందని అంటున్నారు. అతికష్టంగా లోపలికి వచ్చిన రామ్ చరణ్ దంపతులకు తొలుత ఆల య అధికారులు, అర్చకులు రామ్‌చరణ్ దంపతులకు స్వాగ తం పలికారు. అనంతరం ఆదిత్యుడిని దర్శిం చుకున్న రామ్‌చరణ్, ఉపాసనలు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే జనాల అభిమానం ఎక్కువైతే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కామన్ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles