Mahesh ready to work with pawan

Mahesh Babu ready to work With Pawan Kalyan,Prince Mahesh Babu ready to work With Pawan Kalyan, Mahesh is ready for onemore multistarrer, Again tollywood is back with multistarrer movies, Mahesh and Pawan in a single movie

Mahesh Babu ready to work With Pawan Kalyan,Prince Mahesh Babu ready to work With Pawan Kalyan, Mahesh is ready for onemore multistarrer, Again tollywood is back with multistarrer movies, Mahesh and Pawan in a single movie

నేను రెడీ అంటున్న మహేష్

Posted: 06/06/2013 08:37 PM IST
Mahesh ready to work with pawan

టాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీస్టారర్ చిత్రాల హవా నడిచేది. కానీ రానురాను సినిమాల్లో హీరోయిజం పెరిగిపోయి, స్టార్ ఇమేజ్ పిచ్చి పట్టి, సింగిల్ గా సినిమాలు తీసి ఆ క్రెడిట్ వారికే దక్కేలా చేసుకున్నారు ఇప్పటి హీరోలు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబుల కాలంలో ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలే వచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. ఇక ఆ ట్రెండ్ కి పుల్ స్టాప్ పెట్టిన మన హీరోల ట్రెండ్ ను మార్చి చూపించాడు ప్రిన్స్ మహేస్ బాబు. ఇటీవలి కాలంలో వచ్చిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమాలో వెంకటేస్, మహేస్ కలిసి నటించి మళ్ళీ మల్టీ స్టారర్ సినిమా రుచి చూపించారు. జనాల నుండి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మళ్లీ ఈ ట్రెండ్ ఊపందుకుంది. అయితే గత కొంత కాలం ప్రిన్స్ - పవర్ స్టార్ కలిసి నటిస్తున్నారనే వార్తల పై మహేష్ క్లారిటీ ఇచ్చారు. మంచి కథ దొరికితే పవన్ తో సినిమా తప్పక చేస్తానని, దానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ చెప్పాడు మహేశ్. అంటే మరో మల్టీ స్టారర్ చేయడానికి అతడు రెడీగానే ఉన్నాడన్న మాట. ప్రిన్స్ నోటి నుండి ఈ మాట రాగానే టాలీవుడ్ డైరెక్టర్లు అందరు వీరిద్దరికి సరిపోయే కథను రాసే పనిలో బిజీగా ఉన్నారేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles