Jagapathi voice over for kaalicharan

kalicharan,jagapathy babu,chaithnya,nandhitha,sri pawan,jagapathy next film,chaithnya next film,kaali charan news

One of the tollywood actror jagapathi babu is going to give his voice to kali charan movie.the background voice of this film.

గొంతు అరువు ఇస్తున్నాడు

Posted: 05/27/2013 07:44 PM IST
Jagapathi voice over for kaalicharan

మన టాలీవుడ్ లో హీరోలు తన గొంతును వేరే హీరోల సినిమాలకు అరువు ఇవ్వడం చాలా సర్వసాధారణం అయిపోయింది. ఈ మధ్యన స్టార్ హీరోల సినిమాల్లో వాయిస్ ఓవర్ కామన్ అయిపోయింది. ఇప్పటికే జల్సా వంటి చిత్రాల్లో మహేష్ వాయిస్ ఓవర్ తో అలరిస్తే... తాజాగా ప్రముఖ నటుడు అయిన జగపతి బాబు కూడా ఓ చిన్ని హీరో సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. కరుణాలయం ప్రొడక్షన్స్‌ పతాకంపై వర్మ శిష్యుడు, ‘గాయం-2' ఫేం శ్రీప్రవీణ్‌ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ‘కాళిచరణ్ ’ సినిమాకు ఈయన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ఎప్పడో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు చెప్పాడు. ఏపీలో దిల్‌రాజు, బాలీవుడ్‌లో అనురాగ్‌ కశ్యప్‌, తమిళ్‌లో శశి పంపిణీ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles