Salman khan is ready for marriage

Salman khan going to marry her girl friend lulia vantur, salman khan wedlock with lulia vantur, Salman khan finds new girl friend romanian tv actress lulia vantur

Salman khan going to marry her girl friend lulia vantur, salman khan wedlock with lulia vantur, Salman khan finds new girl friend romanian tv actress lulia vantur

సల్లూభాయ్ పెళ్లంట

Posted: 05/22/2013 07:16 PM IST
Salman khan is ready for marriage

కళ్యాణ గడియ వచ్చినా, కక్కచ్చినా ఆగదనే సామెత మనం వినే ఉంటాం. ఇప్పుడు ఈ సామెత బాలీవుడ్ ముదురు బెండకాయ హీరోగా పేరుతెచ్చుకున్న సల్మాన్ ఖాన్ నాలుగు పదుల వయస్సు వచ్చినా పెళ్ళి చేసుకోలేదు. ఇప్పటికీ నిత్య బ్రహ్మచారిగా ఉన్న సల్మాన్ ఈ మధ్య రొమేనియాకు చెందిన టీవీ యాంకర్ లులియా వంతుర్ అందాలకు ఫిదా అయిపోయి ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు. . అయితే ఈ మధ్యన ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకోమని గొడవ చేయడంతో మనోడు పెళ్లి పీటలు ఎక్కడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో త్వరలోనే ఆ యాంకర్ ని వివాహం చేసుకోబోతున్నాడు. వీరి వివాహం అంగరంగా వైభవంగా జరిపేందుకు ఇంట్లో వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఈయన వివాహం జరగనుందని తెలుసుకున్న కొందరు ఇన్నాళ్ళకైనా సల్మాన్ పెళ్ళి చేసుకుంటున్నాడు అని అంటే... ఈ వయస్సులో చేసుకొని ఏం లాభం అని మరి కొందరు అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles