Chiranjeevi and ram charan at cannes film festival

Chiranjeevi and Ram Charan at Cannes Film Festival, Ram Charan at Cannes Film Festival 2013, Chiranjeevi with Vidya Balan at Cannes Film Festival

Chiranjeevi and Ram Charan at Cannes Film Festival, Ram Charan at Cannes Film Festival 2013, Chiranjeevi with Vidya Balan at Cannes Film Festival

కాన్స్ లో మెరిసిన మెగా ఫ్యామిలీ

Posted: 05/20/2013 08:37 PM IST
Chiranjeevi and ram charan at cannes film festival

మెగా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా సెన్సేషనే. కొంత కాలం క్రితం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిరంజీవి ఆయన ఫ్యామిలీ కాన్స్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. మన దేశం తరఫున అధికారికంగా పాల్గొనే బృందానికి కేంద్రమంత్రి హోదాలో ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఈ చిత్రోత్సవంలో ఆయన 'ఇంక్రేడిబుల్ ఇండియా' ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం చిరంజీవి భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనలు రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేసి అందర్ని అలరించారు. వీరి ఫ్యామిలీని ఒకేసారి రెడ్ కార్పెట్ పై నడిచే సరికి అక్కడి ఫోటో గ్రాఫర్లు వీరిని బంధించడానికి పోటీ పడ్డారు. ఇన్ని రోజులు అన్ని దేశాల తారలు తళుక్కుమంటే నేడు మెగా ఫ్యామిలీ రెడ్ కార్పెట్ పై తళుక్కుమంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles