Ram charan new film titled top lechipoddi

ram charan teja, koratala shiva, yevadu, zanjeer, titled top lechipoddi

Now Ram Charan is titling his film as 'Top Lechipoddi'. The name is taken from his cousin Stylish Star Allu Arjun's hit song 'Top Lechipoddi' from the upcoming entertainer 'Iddarammayilato' directed by Puri Jagannath.

టాప్ లేచిపోతుంది అంటున్న చరణ్

Posted: 05/20/2013 05:04 PM IST
Ram charan new film titled top lechipoddi

ఈ మధ్యనే రచయిత నుండి దర్శకుడిగా మారి రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘మిర్చి ’ సినిమా తీసి మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు కొరటాల శివ తన రెండో సినిమాను బండ్ల గణేష్ నిర్మాతగా, రామ్ చరణ్ హీరోగా రూపొందించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రిప్రొక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు 'టాప్ లేచిపోద్ది' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాత బండ్ల గణేష్ ..పిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసారు. అయితే ఈ సినిమా టైటిల్ ని బన్నీ ‘ఇద్దరమ్మాయిలతో...’ పాటలోనుండి తీసుకున్నారని అంటున్నారు. ఈ టైటిల్ మాస్ గా ఉంటుందని రామ్ చరణ్ కి, స్టోరీకి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ ని శివ కొత్త లుక్ లో చూపించబోతున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ‘టాప్ లేవగొట్టుందో, లేక హీరో దర్శకుల టాప్ లేచిపోయే విధంగా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles