Salman khan going to marry her girl friend

Salman khan going to marry her girl friend lulia vantur, salman khan wedlock with lulia vantur, Salman khan finds new girl friend romanian tv actress lulia vantur, salman khan new lover lulia vantur hot photos, salman khan new girl friend, salman khan with lulia vantur, romanian television actress lulia vantur hot photos

సల్మాన్ ఖాన్ పెళ్ళంట

Posted: 05/11/2013 01:41 PM IST
Salman khan going to marry her girl friend

బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి అయిన సల్మాన్ ఖాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడా ? ఈయన ఓ విదేశీ అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడా ? ఈమెతోనే కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి రానట్లు నిమ్మకునీరెత్తినట్లు ఉండే సల్మాన్ ఫ్యూర్ బహ్మచారి అంటే డౌటే. అధికారిక బ్రహ్మచారి మాత్రమే. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది భామలతో ప్రేమ కలాపాలు సాగించిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు రొమేనియన్ టీవీ నటి లులియా వాంటుర్‌తో ప్రేమాయనం నడిపిస్తున్నాడని అంటున్నారు. ఇటీవలే వీరిద్దరు బాంద్రాలోని ఓ హోటల్ లో తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించాడని అంటున్నారు. ఇక ఈ మధ్యన మనోడు పనిగొట్టుకొని మరీ ఫారిన్ వెళ్లి ఈ అమ్మడుతో ఎంజాయ్ చేసి వస్తున్నాడనే వార్తలు కూడా మీడియాలో వినిపిస్తున్నాయి. గతంలో కూడా పలువురితో ప్రేమాయణాలు నడిపినప్పుడు కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి. ఆ రికార్డులను బట్టి చూస్తే ఈ బాడీగార్డు ఈ అమ్మడునైనా పెళ్లి చేసుకొని జీవితంలో భర్తగా ఉంటాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles