టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకొని, కళా తపస్వి బిరుదు పొందిన దర్శకుడు, నటుడు విశ్వనాథ్ త్వరలో యువ సామ్రాట్ నాగార్జునతో ఓ సినిమా తీయబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తన దర్శత్వ ప్రతిభ ఎన్నో మంచి చిత్రాలను అందించి, జాతీయ పురస్కాలు అందుకున్న ఆయన గత కొంత కాలం నుండి మెగా ఫోన్ పట్టడం లేదు. ఆ మధ్యన హీరో అల్లరి నరేష్ తో ‘శుభప్రదం ’ అనే సినిమా తీశాడు. ఇక తాజాగా ఆయన నాగార్జునతో ఓ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వజ్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుండే వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే ‘గ్రీకు వీరుడు ’ వీరుడు షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య ఓ సినిమా కథ ప్రస్థావనకు వచ్చిందట. కథ విన్న వెంటనే నాగ్ బాగా నచ్చడంతో ఈ సినిమాలో నేను నటించడానికి సిద్దం అని చెప్పడంతో విశ్వనాథ్ ఆ పనుల్లో నిమగ్నం అయ్యాడట. ఇక నాగ్ కూడా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల తరువాత ఈ సినిమాలో నటించనున్నాడట. తొలిసారి విశ్వనాథ్ దర్శకత్వంలో నాగ్ నటించబోతున్నాడనే వార్త రాగానే సినిమా ఇండస్ట్రీలో చాలా ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అప్పుడే చర్చలు ప్రారంభించారట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more