Ekta kapoor guilty of 30 crores tax evasion

Ekta Kapoor, IT raid, Balaji Telefilms, 30 crore, Jeetendra, entertainment news, bollywood news

The Income Tax department, which conducted raids at the residence of Ekta Kapoor and her Balaji Telefilms office.

30 కోట్లకు పంగనామం పెట్టింది

Posted: 05/04/2013 11:23 AM IST
Ekta kapoor guilty of 30 crores tax evasion

సినిమా నిర్మాతలు రూపాయి పెట్టి, పది రూపాయలు సంపాదించి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా వచ్చిన దాన్ని అంతా అనుభవిస్తారు. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు పన్ను కట్టకుండా ఎగవేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ కోవలో హాట్ లేడీ ప్రొడ్యూసర్ వచ్చి చేరింది. బాలీవుడ్ లో ప్రముఖ దర్శక, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఏక్తా కపూర్ ఏకంగా 30 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఐటి అధికారుల నుండి అందిన సమాచారం. ఇటీవల ఐటీ అధికారులు ఆమె సంస్థ అయిన బాలాజీ టెలీఫిలిమ్స్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆమె నుండి కీలక డ్యాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏక్తాకపూర్ ప్రస్తుతం దాదాపు 10 బాలీవుడ్ సినిమాల్లో, టెలివిజన్ కార్యక్రమాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నిర్మించిన ‘షూటౌట్ ఎట్ వాడాల’ చిత్రం సందర్భంగా ఈ దాడులు జరగడంతో మిగతా నిర్మాతల్లో భయం పట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles