Hero gopichand marriage date fixed

hero Gopichand wedding,hero gopichand marriage,actor Gopichand wedding,actor Gopichand marriage

ollywood hero Gopichand's wedding date has been fixed on May 12.

గోపీచంద్ వివాహం మే 12న

Posted: 04/25/2013 08:00 PM IST
Hero gopichand marriage date fixed

టాలీవుడ్ హీరోలలో పెళ్లికాని ముదురు బెండకాల్లాంటి హీరోలు ఎందరో ఉన్నారు. అందులో గోపీచంద్ ఒక్కడు. హీరోగా, విలన్ గా రకరకాల పాత్రలను పోషించిన గోపీచంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈయన వచ్చేనెల 12 తేదీన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ స్వయాన అక్క కూతురు అయిన రేష్మా మెడలో గోపీచంద్ మూడుముళ్లు వేయనున్నాడు. ఈ వివాహం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్  హాలులో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు పంచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన ఓ భారీ యాక్షన్ సినిమా అయిన ‘సాహసం ’ లో నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles