Krish to start mahesh babu shivam soon

Krish to Start Mahesh Babu Shivam soon, Mahesh babu shivam to start soon, krish mahesh babu movie, mahesh babu shivam movie, krish shivam movie story, shivam movie heroines

Krish to Start Mahesh Babu Shivam soon, Mahesh babu shivam to start soon, krish mahesh babu movie, mahesh babu shivam movie, krish shivam movie story, shivam movie heroines

మహేష్ కే తొలి ఓటు

Posted: 04/25/2013 07:56 PM IST
Krish to start mahesh babu shivam soon

టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా తీయాలని చాలా మంది దర్శకులు వెయిట్ చేస్తుంటారు. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోవడానికి ఇష్టపడదు. ఒకవేళ పరభాషా సినిమాలకు కమీట్ అయినా, ఫస్ట్ మహేష్ బాబు సినిమాకే ప్రాదాన్యత ఇస్తారు. ఇక్కడ కూడా టాలీవుడ్ లో గమ్యం, వేదం, క్రిష్ణం వందే జగద్గురుమ్ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న క్రిష్ కూడా అదే చేశాడు. ఈయన మహేష్ బాబుతో ‘శివం ’ అనే సినిమా తీయాలనే ప్లాన్ లో ఉన్నాడు. అంతలోనే బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలీ నిర్మించే టాలీవుడ్ ‘ఠాగూర్ ’ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ప్రిన్స్ కి ఇప్పుడు డేట్లు ఖాళీ లేకపోవడంతో, అందరూ బాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఇటీవల దీని పై స్పందించిన క్రిష్ తొలుత మహేష్ తో సినిమా కంప్లీట్ చేసిన తరువాతనే ‘గబ్బర్ ’ సినిమాను డైరెక్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో టాలీవుడ్ జనాలు ఫస్ట్ ప్రిన్స్, ఆ తరువాతే బాలీవుడ్ అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles