Nani as 45 year old in jenda pai kapiraju

Nani as 45 year old in Jenda Pai Kapiraju,News,Krishna vamsi,GV Prakash,Samuthirakani,Nani,latest news,Amala Paul,Paisa,dual roles,Jenda Pai Kapiraju,bilingual versions,Nani Jenda Pai Kapiraju

Nani as 45 year old in Jenda Pai Kapiraju,News,Krishna vamsi,GV Prakash,Samuthirakani,Nani,latest news,Amala Paul,Paisa,dual roles,Jenda Pai Kapiraju,bilingual versions,Nani Jenda Pai Kapiraju

వయస్సుకు మించిన పనులు చేస్తున్నాడు

Posted: 04/20/2013 06:37 PM IST
Nani as 45 year old in jenda pai kapiraju

యువ హీరోలు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఎలాంటి పాత్రలు అయినా చేయడానికి సాహసిస్తారు. కానీ కెరియర్ మొదట్లోనే కొన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేయాలంటే కొద్దిగా గట్స్ కావాలి. ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ సంపాదించుకుంటున్న హీరో నాని పెద్ద సహాసమే చేస్తున్నాడు. తాజాగా ఆయన తమిళ దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వంలో ‘జెండా పై కపిరాజు ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో నాని డబుల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్ర తండ్రిగా, అయితే మరొక పాత్ర కొడుకుగా చేస్తున్నాడు. ఇందులో తండ్రిపాత్రను కూడా హీరో నానినే పోషించబోతున్నాడని అందుకోసం ఏకంగా గుండు కూడా గీయించుకున్నాడని సినిమా వర్గాల సమాచారం. ఈ క్యారెక్టర్ విలనిజానికి దగ్గరగా కూడా ఉంటుందట. మరి ఈ పాత్రలో నాని ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles