Harish shankar comments on ntr samantha

junior ntr hero, harish sankar director, junior harish movie, junior movie first look released, junior movie title confirm, dilraju producer

junior ntr hero, harish sankar director, junior harish movie, junior movie first look released, junior movie title confirm, dilraju producer

ఎన్టీఆర్ డాన్సుకు ఫిదా అయ్యాడట

Posted: 04/20/2013 04:38 PM IST
Harish shankar comments on ntr samantha

టాలీవుడ్ హీరోల్లో మంచి డాన్సర్లంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్ ల పేర్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వీరు ఏ సినిమాలో నటించినా డాన్సుల్లో అదరగొడతారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ ‘రామయ్యా వస్తావయ్యా ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతుంది. సినిమాకు సంబంధించి హరీష్ శంకర్ ఓ పాటను కూడా చిత్రీకరించాడు. యువ తరంగం తమన్ ఫాస్ట్ బాణీలకు ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులు వేశాడట. ఆ స్టెప్పులు చూసిన హరీష్ శంకర్ షాక్ తిన్నాడట. దీని పై హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ.. ఎన్టీఆర్ డాన్సులను దగ్గరి నుండి చూడటం ఇదే మొదటి సారి.... ఆయన బాగా డాన్సులు చేస్తాడని విన్నాను కానీ, ఇంత బాగా చేయడం దగ్గరి నుండి చూడటంతో షాక్ తిన్నాను అంటూ ట్వీట్ చేశారు. అయితే సినీ జనాలు మాత్రం ఎన్టీఆర్ ని హరీష్ శంకర్ ఆకాశానికి ఎత్తేస్తున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles