Kissing on screen is no big deal priya anand

Priya Anand,Kissing on screen High energy, Fukrey, Friends, Ethir Neechal, English Vinglish, Bollywood, 180

In five years, Priya Anand has carved a niche for herself in Kollywood, Tollywood and Bollywood. In a chat with TOI, the actress, who moved from the US to realize her dream, talks about her career

ఆ సీన్లు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు

Posted: 04/19/2013 12:34 PM IST
Kissing on screen is no big deal priya anand

శేఖర్ కమ్ముల ‘లీడర్ ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం అయిన ప్రియా ఆనంద్ ఆ తరువా సిద్దార్థతో ‘180 ’ సినిమాలో , శర్వానంద్ తో ‘కో అంటే కోటి ’ సినిమాల్లో హీరోయిన్ గా నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అందరు హీరోయిన్లు మొహమాట పడ్డట్లు ఈ భామ అధర చుంబనానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని నిర్మొహ మాటంగా చెప్పేయడమే కాకుండా, సినిమాల్లో సీన్ డిమాండ్ చేసిన నప్పుడు ముద్దు సీన్లే కాకుండా,  శృంగార సన్నివేశాల్లో కూడా చేస్తానని అంటుంది. అయినా తెర పై చేసేది కేవలం నటనే కదా. అటువంటి అప్పుడు ఆ సీన్లు చేయడానికి ఎందుకు సిగ్గుపడాలి అంటూనే తాను గత సినిమాల్లో నటించిన ముద్దు సన్నివేశాలను గుర్తు చేస్తుంది. సిద్దూతో, శర్వానంద్ తో నేను లిప్ లాక్ సన్నివేశాల్లో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నటించాను. ఇక ఆ సీన్ల లో నన్ను చూసిన ప్రేక్షకులు అసహ్యించుకోలేదు కూడా. ఇక పై అలాంటి సీన్లలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతుంది. ఈమె మాటలు విన్న సినీ జనాలు అవకాశాల కోసమే ఇలాంటి మాటలు చెబుతుందని అంటున్నారు. ఈమెకు ఏ దర్శకుడు అయినా అవకాశం ఇస్తే ఏ మాత్రం ఘాటుగా నటిస్తుందో చూడాలి అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles