Srihari to go bollywood soon

Srihari plan to go Bollywood Soon,Hero Srihari plan to go Bollywood Soon

Srihari plan to go Bollywood Soon,Hero Srihari plan to go Bollywood Soon

బాలీవుడ్ లో రియల్ స్టార్

Posted: 04/19/2013 08:11 PM IST
Srihari to go bollywood soon

టాలీవుడ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వివిధ పాత్రలు పోషించి తన స్టామినా ఏంటో నిరూపించుకున్న నటుడు శ్రీహరి ఇప్పుడు తన టాలెంటును బాలీవుడ్ లో కూడా నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యాడు. తాజాగా ఈయనకు బాలీవుడ్ లో ప్రభుదేవా దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరో గా రూపొందబోయే ‘రాంబో రాజ్ కుమార్ ’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం అవకాశం దక్కినట్లు సినిమా వర్గాల సమాచారం. టాలీవుడ్ లో టచ్ ఉన్న ప్రభుదేవా శ్రీహరి నటన గురించి తెలిసి ఆయనను ఆ సినిమాలో తీసుకున్నాడని అంటున్నారు. ఏ పాత్రను అయినా ఇట్టే పోషించగల నటుడిగా పేరు తెచ్చుకున్న శ్రీహరి ఈ సినిమాలో రాణించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles