Rakshitha jump to janathaparty

Rakshita, gali brothers, gali janardhan, political parties, janatha party, karnataka politics, sreeramulu party,

Rakshita, gali brothers, gali janardhan, political parties, janatha party, karnataka politics, sreeramulu party,

రక్షిత జనతాదళ్ పార్టీలోకి

Posted: 04/17/2013 09:11 PM IST
Rakshitha jump to janathaparty

సినిమా తారలు ఎన్నికలు సమీపిస్తున్నాయంటే.... ఏదో రాజకీయ పార్టీలో చేరి తన పాపులారిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇదే అదనుగా భావించి కావాల్సినంత డబ్బులు కూడా దండు కుంటారు. అది వేరే విషయం. తాజాగా తెలుగు ప్రేక్షకులకు ‘ఇడియట్ ’ సినిమా ద్వారా సుపరిచితం అయి, పలు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న రక్షిత కూడా అలాగే చేస్తుంది. గత కొన్ని రోజుల క్రితం  కర్ణాటకలో శ్రీరాములు స్థాపించిన పార్టీలో చేరి అక్కడ హడావుడి చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం అయింది. ఈ సమయంలో రక్షిత శ్రీరాములు పార్టీని వీడి మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ పార్టీకి చెందిన జనతాదళ్ పార్టీలో చేరింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న శ్రీరాములు పార్టీకి చెందిన నేతలు ఖంగుతిన్నారు. ఎన్నికల టైంలో ఈమె పార్టీ మారడం వెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles