Ntr teases samantha

NTR,Samantha,Harish Shankar,Brindaavanam,Mukesh Rishi,Film in Cinema

It is heard that today scenes are all about the young tiger teasing Samantha and their onscreen chemistry is really working.

సమంతాని టీజ్ చేస్తున్నాడు

Posted: 04/14/2013 04:16 PM IST
Ntr teases samantha

సినిమా హీరోలు అవకాశం దొరికితే హీరోయిన్లను ఆటపట్టిద్దామని చూస్తుంటారు. నిజ జీవితంలో ఏమో గానీ రీల్ లైఫ్ లో మాత్రం వచ్చిన అవకాశాన్ని వదిలి పెట్టరు. ఇఫ్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్యూట్ బేబీ సమంతాని చూస్తే కూడా అలానే అనిపిస్తుందట. తాజాగా వీరిద్దరు కలిసి హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగు ఇటీవలే ప్రారంభం అయింది. సినిమా సన్నివేశంలో భాగంగా సమంతాని టీజ్ చేసే సన్నీవేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు హరీష్ శంకర్. దీని పై ఆయన ట్వీట్ చేస్తూ వీరిద్దరి మధ్య చిత్రీకరించిన సన్నివేశాల సూపర్చ్ గా వచ్చాయి. బృందావనం సినిమాలో ఎన్టీఆర్, సమంతా నటించారు. వీరిద్దరిదీ మంచి జోడీ అని అప్పుడే నేను అనుకున్నాను. మా సినిమా షూటింగులో వీరిద్దరినీ ఒకే ఫ్రేములో చూస్తుంటే భలేగా అనిపించింది అంటూ ట్విట్టర్ లో రాశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles