Padamsee is now back in tollywood

Shazahn Padamsee, Alyque Padamsee, Bol Bachchan remake, hero ram, venkatesh

tage actress and model Shazahn Padamsee, daughter of noted theatre personality Alyque Padamsee and singer Sharon Prabhakar, is back in Tollywood. The actress will romance Ram Pothineni on the big screen in the Telugu remake of the Bollywood blockbuster Bol Bachchan.

Padamsee is now back in Tollywood.png

Posted: 03/15/2013 07:47 PM IST
Padamsee is now back in tollywood

shazahn padamsee

బాలీవుడ్ నటులు అజేయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘బోల్ బచ్చన్ ’ సినిమాని  తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్, రామ్ లు కలిసి నటిస్తున్న విషయం తెలసిందే. టాలీవుడ్ నిర్మాత డి. సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేస్ సరసన ఇప్పటికే ‘అంజలిని ’ తీసుకున్నారు. ఇక రామ్ సరసన నటించడానికి రామ్ చరణ్ సరసన నటించిన ‘షాజన్ పదాంసీని ’ ఎంపిక చేసినట్లు సమాచారం.  "ఆరెంజ్‌"  ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ సరసన కనిపించే నాయిక షాజన్‌ పదంసీ. ఆ తర్వాత తెలుగులో డైరెక్ట్‌ గా కనిపించకపోయినా "లవ్ జర్నీ" అనే తమిళ డబ్బింగ్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి “సర్వేజనా సుఖినోభవంతు” అన్న టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ‘ఫ్లీజ్ స్మైల్’ అనేది ట్యాగ్ లైన్ గా నిర్ణయించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ మధ్యనే జరిగిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu next family picture
Anushka sharma shortlisted for steven spielberg film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles