Anushka sharma shortlisted for steven spielberg film

Anushka Sharma, Steven Spielberg, shortlist, film, hollywood, movie, actress, bollywood, entertainment

Anushka Sharma has done in five years what no Indian actress could do in decades of their career — make it to the shortlist for a Steven Spielberg movie. At just 24 years of age and with only seven movies to her name

Anushka Sharma shortlisted for Steven Spielberg film.png

Posted: 03/15/2013 03:24 PM IST
Anushka sharma shortlisted for steven spielberg film

Steven Spielberg

బాలీవుడ్ అందాల సుందరి అనుష్క శర్మకు అద్రుష్టం తలుపు  తట్టింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు త్వరలో టైటానిక్, అవతార్ లాంటి చిత్రాలు నిర్మించి, ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్టీఫెన్ స్పీల్ బర్గ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత ఆహ్వానం మేరకు ఇండియా వచ్చిన ఆయన తన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య గత కొన్నేళ్లుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యపై సినిమా ఉంటుందని, దీనికి సంబంధించిన కథ చివరిదశకు వచ్చింది, త్వరలో దీనిని సెట్స్ పైకి తీసుకువెళతానని ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్ రోల్ కి అనుష్కను తీసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అనుష్క పంటపండినట్లేనని,  హాలీవుడ్ స్టార్స్ డేంజల్ వాషింగ్టన్, రిచర్డ్ గేర్, బ్రాడ్లీ కూపర్ లాంటి వాళ్లతో కలిసి పని చేసే అవకాశం దక్కనుందని అంటున్నారు. దీని పై పూర్తి క్లారిటీ రావాలంటే...  స్పీల్‌బర్గ్ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం అనుష్క శర్మ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Padamsee is now back in tollywood
Dasari narayana satirical comments on chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles