Salmankhan comments on viswaroopam movie

salmankhan, kamal hassan, viswaroopam movie, kamal viswaroopam, viswaroopam review, salman khan movies, salman comments on viswaroopam movie. film news, movie news

salmankhan comments on viswaroopam movie

31.gif

Posted: 02/04/2013 04:19 PM IST
Salmankhan comments on viswaroopam movie

sa

      తమిళనాడులో విశ్వరూపం చిత్రం నిషేధం.. ఆపై న్యాయ పోరాటం.. అనంతరం తమిళ సర్కారు, ముస్లిం మత సంఘాలతో చర్చలు జరిపి కొన్ని సన్నివేశాల తొలగింపుకు అంగీకరించిన కమలహాసన్‌కు ప్రముఖుల మద్దతు పెరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ కమలకు తన ఉక్కుపిడికిలిని అందించాడు. సినిమాలు రెండు రకాలని మంచి, చెడు, లేదా హిట్‌, ప్లాప్‌లు మాత్రమే వుంటాయని, టికెట్‌ కొని చూసిన వారే సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తారని సల్మాన్‌ఖాన్‌ పేర్కొన్నారు.
     అంతేకాదు నేను, నా అభిమానులు కమలహాసన్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్వరూపం సినిమా ఆడుతున్న థియేటర్ల బైట నిలబడాలని, సినిమాను చూడాలని సల్మాన్‌ఖాన్‌ ప్రజలను కోరారు. విశ్వరూపం సినిమా వల్ల ఎందుకు శాంతి భద్రత సమస్యలు ఏర్పడతాయని ఆయన ప్రశ్నించారు. ప్రజలందరూ ఈ సినిమాను చూడాలని సల్మాన్‌ మరీ మరీ కోరారు.
        సినిమా ఒకసారి సెన్సార్‌ అయిన తర్వాత ప్రదర్శనను ఎలా ఆపుతారని... విశ్వరూపం మీద తలెత్తిన వివాదాలన్నీ వింతగా ఉన్నాయని సల్మాన్‌ అన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan nirdoshi movie updates
Bakara movie ready for release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles