Nayak 50 crores collection

Nayak Movie, Nayak Collection in 3 Weeks, Ram Charan Latest Stills, Ram Charan Upcoming Movie, Ram Charan Zanzeer, Nayak Movie director VV Vinayak, Nayak movie stills

Nayak 50 Crores Collection in 3 Weeks, Nayak Movie, Ram Charan Latest Stills, Ram Charan Upcoming Movie, Ram Charan Zanzeer, Nayak Movie director VV Vinayak, Nayak movie stills

Nayak 50 Crores Collection.png

Posted: 01/31/2013 10:44 AM IST
Nayak 50 crores collection

nayak

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో మరో కమర్షియల్ హిట్ వచ్చి చేరింది. మాస్ ఫార్ములాని నమ్ముకొన్న ‘రచ్చ ’ సినిమా కమర్షియల్ గా హిట్ ఇవ్వడంతో అదే కాన్సెప్ట్ తో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘నాయక్ ’ కూడా భారీ కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాల సమాచారం. సంక్రాంతి సీజన్ లో విడుదల అయినా ఈ సినిమా మూడు వారాల్లోనే 50 కోట్ల షేర్ ని సాధించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. రెండు వారాల్లో 45 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి శరవేగంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరావడం ఖాయం అని అనుకున్నారు. కానీ మూడో వారంలో వసూళ్ళు పడిపోయి కేవలం నాలుగు కోట్లు మాత్రమే సాధించి, 50 కోట్ల మార్కును దాటింది.

ట్రేడ్ వర్గాల నుండి అందిన వివరాల ఆధారంగా ఏరియా వారి మూడు వారాల కలక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం 12 . 95 కోట్లు

సీడెడ్ 8 . 20 కోట్లు

ఉత్తరాంధ్ర 4 . 65 కోట్లు

వెస్ట్ గోదావరి 3 . 05 కోట్లు

గుంటూరు 4 . 24 కోట్లు

ఈస్ట్ గోదావరి 2 . 96 కోట్లు

క్రిష్ణా 2 . 26 కోట్లు

నెల్లూరు 2 .00 కోట్లు

టోటల్ ఆంధ్ర ప్రదేశ్ 40 . 31 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 1 . 50 కోట్లు

కర్నాటక 4 . 10 కోట్లు

ఓవర్సీస్ 3 . 90 కోట్లు

వరల్డ్ వైడ్ మొత్తం - 49 . 81 కోట్లు

సాధించి మంచి కమర్షియల్ హిట్ గా టాలీవుడ్ సినిమాలో నిలిచిపోయిందని అంటున్నారు. ఏదేమైనా వసూళ్ళ పరంగా, హిట్ పరంగా రామ్ చరణ్ ఖాతాలో మరొకటి వచ్చి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baadshah is the high budget film
Pawan chota mestri with sampath nandi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles