Sanjay leela bhansali ramleela movie firstlook

sanjay leela bhansali, ramleela movie, ramleela firstlook, sanjay leela bhansali movies, ramcharan zangeer, charan in zanjeer, sanjay leela bhansali pictures, ramleela casting, ramleela movie cast n crew, ramcharan, pawan kalyan film news, movie news

sanjay leela bhansali ramleela movie firstlook

3.gif

Posted: 01/24/2013 12:26 PM IST
Sanjay leela bhansali ramleela movie firstlook

ramleela

            భారతదేశ చలన చిత్ర రంగంలో సంజయ్ లీలా భన్సాలీది ఓ ప్రత్యేకమైన స్థానం. అతని అమ్ముల పొదిలోంచి వచ్చిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ చిత్రాలు మరియూ కళాకండాలే. ఇదే కోవలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రామ్ లీలా’. అందాల భామ దీపికాపదుకునే, రణ్ వీర్ సింగ్ ముఖ్యతారాగణంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా ఇవాళ ప్రకటించారు. 29 నవంబర్ 2013 న ఈ చిత్రం వెండితెరలను తాకబోతోంది. ఈ చిత్రంలో ముందుగా కథానాయికగా కరీనాకపూర్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాలరిత్యా దీపికా ఆ అవకాశం అందిపుచ్చుకుంది.
            ప్రముఖ రచయిత షేక్స్ పియర్ నవల ’రోమియో జూలియట్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి దర్శకత్వం సంజయ్ లీలా భన్సాలి. కొద్ది సేపటిక్రితం విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అప్పుడే హల్ చల్ చేయటం మొదలైంది.  పైన కనిపిస్తున్నది అదే...

          కాగా ఇప్పటివరకూ బన్సాలీ దర్శకత్వం వహించిన నిర్మించిన సినిమాలు బాలీవుడ్ లో సంచలనం రేకెత్తించటమేకాదు, ఎన్నో జాతీయ అవార్డులు సైతం దక్కించుకున్నాయి. ‘కామోషి’, ‘దేవదాస్’, ‘సవారియా’, ‘గుజారిష్’, వంటి సినిమాలు ఆయన నిర్మాణ.. ఇంకా దర్శకత్వంలో రూపొందినవాటిలో కొన్ని.

...avnk


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan play ccl cricket tourney
Kamal hassans viswaroopam banned  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles