Ramcharan play ccl cricket tourney

ramcharan, ramcharan play ccl cricket tourney, naayak, film news, ramcharan movies, ramcharan movie updates, ramcharan maghadeera, zangeer, ramcharan rachha, ramcharan orange

ramcharan play ccl cricket tourney

23.gif

Posted: 01/22/2013 06:51 PM IST
Ramcharan play ccl cricket tourney

cc

       వివి వినాయక్ చెర్రీ మూవీ  'నాయక్'  విజయంతో మంచి ఊపు మీదున్న హీరో రామ్ చరణ్, క్రికెట్ బ్యాట్ పట్టుకోబోతున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న CCL (సెలెబ్రెటీ క్రికెట్ లీగ్) మూడో విడత పోటీల్లో తెలుగు వారియర్స్ జట్టు తరఫున ఆడడానికి చరణ్ మైదానంలోకి దిగుతున్నాడు. ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ వున్న రామ్ చరణ్ తమ జట్టులో చేరితే, CCL ఆటకే మంచి ఆదరణ లభిస్తుందని భావించిన నిర్వాహకులు చరణ్ ను అందుకు ఒప్పించారు. ఇందుకుగాను 1.25 కోట్లు (కోటీ పాతిక లక్షలు) పారితోషికంగా అతనికి ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది.
       అయితే, చరణ్ ఆడేది రెండు మ్యాచ్ లు మన రాష్ట్రంలో జరిగే మ్యాచ్ లే. తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ వెంకటేష్ సహా మరెవరికీ ఇంతటి భారీ స్థాయి పారితోషికం లేకపోవటం గమనార్హం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nara rohit and regina new movie starts
Sanjay leela bhansali ramleela movie firstlook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles