Actress tamanna interview

actress tamanna,actress tamanna interview, actress tamanna films, actress tamanna wallpapers, actress tamanna movie news, actress tamanna wallpapers, actress tamanna pics, actress tamanna hot

actress tamanna interview

18.gif

Posted: 12/30/2012 05:56 PM IST
Actress tamanna interview

taa

       కొంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్నా.. అనతికాలంలోనే తెలుగు చిత్ర సీమలో అగ్రహీరోలతో అత్యంత స్పీడ్ గా సినిమాలు చేసేసి తానేంటో చూపించింది తమన్నా. ఈ క్రమంలో దక్షిణాదిన డాన్స్ లో మంచి పేరు సంపాదించుకున్న నటీమణులలో ఒకరిగా ఇప్పుడు వెలుగొందుతోంది. ‘హ్యాపీ డేస్‘ చిత్రం నుండి మిల్కీ బ్యూటీ గా ఉన్నా.. ‘బద్రీనాథ్’ చిత్రంతో ఆమె తన డాన్స్ ప్రతిభను చూపింది. ‘రచ్చ’, ‘రెబల్’ చిత్రంలో సూపర్భ్ డాన్స్ తో చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
          ఇలా తెలుగు చిత్ర సీమలో ముందుకు సాగుతోన్న తము తన మనసులో మాట విప్పింది. ‘రెండేళ్లుగా  తెలుగు పరిశ్రమలో పని చేస్తున్నాను అందుకే తమిళ చిత్రాలలో ఎక్కువగా కనిపించలేకపోయాను. ఈ రెండేళ్లలో నా డాన్స్ చాలా మెరుగుపడింది. తెలుగు పరిశ్రమకి ఎంతో రుణ పది ఉంటాను. ఈ స్థాయి తెలుగు ప్రేక్షకులు కల్పించిందే’.
       ప్రస్తుతం ఈ భామ తెలుగులో “వెట్టై” చిత్ర రీమేక్ మరియు బాలివుడ్లో “హిమ్మత్ వాలా” చిత్రాలలో నటిస్తున్నారు. దాదాపుగా  ఏడాది తరువాత అజిత్ తో కలిసి ఒక తమిళ చిత్రంలో నటించబోతోంది తమన్నా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film stars response delhi rape victim dies
Viswaroopam dth release objections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles