Viswaroopam dth release objections

viswaroopam movie,kamal hassan, viswaroopam dth release, viswaroopam objections,viswaroopam teasers, viswaroopam posters, viswaroopam wallpapers, viswaroopam movie news, kamal movie news

viswaroopam dth release objections

22.gif

Posted: 12/30/2012 05:47 PM IST
Viswaroopam dth release objections

v

      కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమాను డీటీహెచ్ ద్వారా ప్రదర్శించుట గురించి చేస్తోన్న సన్నాహాల పై తమిళనాడు సినిమా థియేటర్స్ అసోసియేషన్ మండిపడింది. కమల్ ఆ ఆలోచనను ఉపసంహరించుకోకుంటే ఈ సినిమానే కాదు.. ఆయన నటించిన పాత సినిమాలను సైతం ఇకపై థియేటర్లలో ప్రదర్శించబోమని హెచ్చరించింది. 'విశ్వరూపం' సినిమాను జనవరి 10న డీటీహెచ్ ద్వారా ప్రదర్శించాలని కమల్‌హాసన్ నిశ్చయించిన సంగతి తెలిసిందే.
    కాగా,  ఈ సరికొత్త విధానంపై అటు చిత్రపరిశ్రమ, ఇటు ప్రేక్షకులు ఆది నుంచీ ఆసక్తి చూపుతున్నారు. అయితే థియేటర్ల యజమానులు మాత్రం మొదట్నుంచీ ఈ ప్రతిపాదనపై మండిపడుతున్నారు. ఇలా చేయడం వల్ల సినిమాహాల్లు మూతపడతాయి కాబట్టి, ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress tamanna interview
Gunde jari gallanthayyinde movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles