Hero sunil movie updates

hero sunil, hero sunil movie updates, mr pellikoduku movie, pularangadu movie,maryada ramanna movie, isha chawla, hero sunil movies, hero sunil wallpapers, hero sunil teaser

hero sunil movie updates

3.gif

Posted: 12/30/2012 11:31 AM IST
Hero sunil movie updates

sss

       అమాయకపు హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఇక యాక్షన్ పరంగానూ తన తమ్మెంతో కంటిన్యూగా చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. 'పూలరంగడు' సిక్స్ ప్యాక్ వ్యూహం హిట్ కొట్టడంతో అదేపంధాను తన రాబోయే సినిమా మిస్టర్ పెళ్లికొడుకులోనూ కొనసాగించి.. భవిష్యత్ లోనూ ఇలానే ముందుకుపోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే సిక్స్ ప్యాక్ బాడీబిల్డప్ కంటిన్యూ చేస్తున్నాడు. రోజూ జిమ్ కెళ్ళి ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేస్తున్నాడు.
        ఇదిలా ఉంటే, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సునీల్ హీరోగా.. 'ఈరోజుల్లో', 'బస్ స్టాప్' వంటి హిట్ చిత్రాల యువ దర్శకుడు మారుతీ తో ఓ సినిమా నిర్మించబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి. 'మిస్టర్ పెళ్ళికొడుకు' చిత్రం అనంతరం దీనిని వార్ ఫుటింగ్ లో నిర్మించబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Moive on sushmita sen life history
Film stars response delhi rape victim dies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles