Moive on sushmita sen life history

actress sushmita sen, actress sushmita sen moive, actress sushmita sen life history, actress sushmita sen movie news, actress sushmita sen hotpics, actress sushmita sen wallpapers, universal beauty sushmita sen

moive on sushmita sen life history

14.gif

Posted: 12/31/2012 12:01 PM IST
Moive on sushmita sen life history

ss

       హాట్ హాట్ అందాలను వెండితెరపై వెలిగించిన సిల్క్‌ స్మిత కథతో నిర్మించిన ‘డర్టీ పిక్చర్’ సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ దర్శకులంతా అదే బాటలో పయనిస్తున్నారు. ఇలానే.. మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ కథతో ఇటువంటి చిత్రం ఒకటి బాలీవుడ్ లో తెరకెక్కబోతోంది. సుస్మిత కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఆటుపోట్లన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. సుస్మిత ప్రపంచ సుందరిగా మారటానికి ముందు ఆమె జీవితంలో జరిగిన సంచలన సంగతుల ఆధారంగా ఈ కథ తయారుచేసుకుంటున్నాడు దర్శకుడు సుధీర్ మిశ్రా. ముఖ్యంగా సుస్మితా సేన్ ఎదుర్కొన్న లైంగిక వేధింపులే ఈ చిత్రంలో ప్రధాన కోణంగా ఉండబోతున్నాయ్.
           ఐతే ఈ విషయాన్ని సుస్మిత జీర్ణించుకోలేక పోతోంది. తన పాత్ర చిత్రంలో ఛాయామాత్రంగా ఉండాలనీ, అంతకన్నా ఎక్కువగా ప్రేక్షకులకు నిజాలన్నీ చెప్పడం తప్పని ఆమె అంటోంది. చూడాలి ఏమవుతుందో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood music directors achievements in 2012
Hero sunil movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles