Ramcharan nayak and yevadu movie news

ramcharan, nayak movie, vv vinayak, ramcharan yevadu movie, yevadu movie news, vamsi paidipalli, nayak teaser, nayak latest news, amalapaul, kajal, yevadu stills, nayak movie updates,

ramcharan nayak and yevadu movie news

14.gif

Posted: 12/29/2012 12:25 PM IST
Ramcharan nayak and yevadu movie news

ram-charansdeeee

       హిందీ రైట్స్ విషయంలో కొత్త రికార్డు నెలకొల్పిన ‘నాయక్’ టీం ఫుల్ జోష్ మీదుంది. రామ్ చరణ్, వినాయక్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'నాయక్' సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. డే అండ్ నైట్ ఈ సినిమా రీ రికార్డింగ్.. తదితర నిర్మానాంతరపనుల్లో దర్శకుడు తలమునకలై ఉన్నాడు.  yevadu2         ఇటీవలే రెండురోజులపాటు చరణ్ నిర్విరామంగా పనిచేసి తన పాత్రకు సంబంధించిన డబ్బింగు పార్టును పూర్తి చేసుకున్నాడు. సంక్రాంతిపండుగ సందర్భంగా జనవరి 9 న నాయక్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్రవర్గం ఫుల్ స్వింగ్ లో వర్క్ చేస్తోంది. చరణ్ సరసన కాజల్, అమలాపాల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే గబ్బర్.. కెవ్వు కేక.. తరహాలో నాయక్.. నెల్లూరే.. పాటకు విపరీతమైన క్రేజ్ వస్తోంది.
      మరోవైపు.. ఆహ్లాదంగా తన సినిమాలను తెరకెక్కించే వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న 'ఎవడు' సినిమాలో 'గాజువాక సెంటర్లో ...' అనే ఐటం సాంగును స్కార్లెట్ విల్సన్ అనే విదేశీ మోడల్ తో షూట్ చేయించిన సంగతి మనకు తెలుసు. అయితే.. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన విజువల్స్ ఈ సినిమా నుంచి తొలగించారు. ఎందుకంటే.. ఈ పాట  వీడియోతో సహా లీకై నెట్లో హల్ చల్ చేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో అందాల భామను ఎంపిక చేసి ఆమెపై ఈ ఐటంసాంగును రీ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందువల్ల ‘ఎవడు’ చిత్ర నిర్మాత దిల్ రాజు కి  మరో రెండు కోట్లు అదనపు ఖర్చు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajani kanth enter into politics
Amala paul second ambition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles