Another maltistarer movie in tollywood

venkatesh with prabhas malti starer movie. venkatesh with prabhas malti starer movie,producer dil raju,malti starer movie,prabhas, tollywood gossips, dilraju producer, venkatesh and prabhas, venkatesh-trisha, prabhas-trisha, Suryudu Chandrudu title green signal, Viraj director in tollywood

venkatesh with prabhas malti starer movie. venkatesh with prabhas malti starer movie,producer dil raju,malti starer movie,prabhas

Another-maltistarer-movie-in-tollywood.png

Posted: 12/27/2012 10:03 AM IST
Another maltistarer movie in tollywood

Venkatesh_Mashesh_babu

టాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్లు కనబడుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు తీసి అందరినీ అలరించేవారు. ఈ ట్రెండ్ టాలీవుడ్ లో రాను రాను కనుమరుగైపోయింది. బాలీవుడ్ లో మాత్రం కొనసాగుతూనే ఉంది. మళ్లీ ఇప్పుడు రెండు దశాబ్దాల తరువాత ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు మల్టీ స్టారర్ సినిమాలకి తెర లేపారు. ప్రస్తుతం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రంలో అన్నదమ్ముల అనుబంధానికి అర్థం చెబుతూ వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కాకముందే మరో మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు దిల్ రాజు. ఈ చిత్రంలో వెంకటేష్ - ప్రభాస్ కలిసి నటించబోతున్నట్లు సమాచారం. సూర్యుడు - చంద్రుడు' గా టైటిల్ ఖరారు చేసుకున్న ఈ సినిమాలో, వెంకటేష్ సరసన త్రిష ... ప్రభాస్ జోడీగా కాజల్ కథానాయికలుగా నటించనున్నారు. ఈ సినిమాకి కథను శాండిల్య సమకూర్చగా, విరాజ్ దర్శకుడిగా తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు.. ఈ సినిమాని వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ పైకి తీసుకెళ్ళి, ఆగస్టులో 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ త్వరలో రానుంది. వెంకీ ప్రభాస్ అభిమానులకు మళ్లీ పండగే అన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi appreciate minugurulu movie
Samantha secret love story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles