Samantha secret love story

amantha Secret Lover, Samantha love story, Samantha boyfriend, Samantha lover, Samantha falls in love

amantha Secret Lover, Samantha love story, Samantha boyfriend, Samantha lover, Samantha falls in love

Samantha love story.png

Posted: 12/26/2012 05:02 PM IST
Samantha secret love story

Samantha-love

సినిమా హీరోయిన్లు ఎన్నటికైనా ఎవరితోనో ఒకరితో ప్రేమలో పడతారు. అయితే కొందరు తన ప్రేమ సంగతుల్ని ఓపెన్ గా చెబుతారు. మరికొందరు సీక్రెట్ గా మెయింటేన్ చేస్తారు. ఇక తాజాగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న సన్నజాజి లాంటి సమంతా గతంలో తాను ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని, ప్రేమించి పెళ్లి చేసుకోవడం వలన ఒకర్ని ఒకరు బాగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పిన ఈ అమ్మడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ... తాను అనుకోకుండానే ప్రేమలో పడిపోయిందట. తాను ప్రేమలో పడ్డాననీ ... ఆ బంధం ఎంతో ఆనందాన్నిస్తోందని సమంతా స్వయంగా చెప్పింది.  అయితే తన మనసు దోచుకున్న వ్యక్తి ఎవరనేది మాత్రం సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ మళ్లీ సస్పెన్స్ లో పెట్టింది. ఇక సమంతా ఈ మధ్యన చాలా సినిమాలు వదిలేసుకుంది. దీనికి వేరే కారణాలు చెప్పినా, పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సమంతా ప్రేమికుడితో సమయం ఎక్కువ గడపడం కోసమే  అవకాశాల్ని వదులుకుంటుందని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. కొత్తగా ప్రేమలో పడిన ఆనందంలో కెరియర్ ని ప్రక్కన పెడితే... తరువాత వెండి తెర పై అడ్రస్ లేకుండా పోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Another maltistarer movie in tollywood
Mahesh guest role in pawan kalyan movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles